Saturday, May 30, 2015

Eel fish,ఈల్‌ చేప

  •  






  •  Eel fish,ఈల్‌ చేప


* ఇది దాదాపు 30 సెం.మీ పొడవుంటుంది. అంటే మీ స్కేలంతన్నమాట. ఎక్కువగా మంచినీటి సరస్సు నుంచి సముద్రంలోకి వలస వెళుతుంటుంది.  ఇది చిన్న చిన్న చేపలు, కీటకాల్ని మాత్రమే తింటుంది! దీని రూపం చూసిన వారెవరూ దీన్ని ఆహారంగా తినడానికి ఇష్టపడరు. ఈ జీవి తన జీవితకాలంలో దాదాపు 100 కిలోమీటర్లు ఈదగలదు!. ఎక్కువగా బురద నీటిలో ఉండే ఇది నీరు లేకుండా బయట కూడా ఎక్కువ సమయం ఉండగలదు. దానికున్న చిన్న మొప్పల్లాంటి భాగాలతో ఆక్సిజన్‌ను గ్రహించగలదు. తూర్పు అమెరికా, భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్‌, బంగ్లాదేశ్‌, న్యూగినియా వంటి ప్రాంతాల్లో కూడా ఇవి ఉన్నట్టు తెలిసింది.

* ప్రపంచంలో దాదాపు 800 రకాల ఈల్‌ జాతులున్నాయి.
* ఇవి ముందు నుంచి వెనక్కి కూడా ఈదగలవు!
* ఈల్స్‌ దూరంగా ఉన్న శత్రువులను వాసన ద్వారానే పసిగట్టి చంపుతాయి.
* కొన్ని ఈల్స్‌ జాతులు దాదాపు 4,000 మైళ్ల వరకు నిరంతర ప్రయాణం సాగిస్తాయి.
* వీటిలో ఎలక్ట్రిక్‌ ఈల్స్‌ శరీరంలో 6,000 ఎలక్ట్రిక్‌ కణాలుంటాయి. ఇవి 600 వోల్ట్‌ల విద్యుత్తును విడుదల చేస్తాయి.

Eels (Anguilliformes) are an order of fish which consists of four suborders, 20 families, 111 genera and approximately 800 species. Most eels are predators. The term "eel" is also used for some other similarly shaped fish, such as electric eels and spiny eels, but these are not members of the Anguilliformes order.

Eels are elongated fish, ranging in length from 5 cm (2.0 in) in the one-jawed eel (Monognathus ahlstromi) to 4 m (13 ft) in the slender giant moray. Adults range in weight from 30 grams (1.1 oz) to well over 25 kilograms (55 lb). They possess no pelvic fins, and many species also lack pectoral fins. The dorsal and anal fins are fused with the caudal or tail fin, forming a single ribbon running along much of the length of the animal.

  • ============================ 

Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment

Thanks for your comment !